నేషనల్ మోదీ మీకు దండం.. మా బకాయిలు క్లియర్ చేయండి! ప్రధాని మోదీ, అమిత్ షాకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన లేఖ రాశారు. ‘మోదీ, షా మీకో దండం. రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36లక్షల కోట్లు బొగ్గు బకాయిలను వెంటనే క్లియర్ చేయండి. ఆదాయం లేక రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని రిక్వెస్ట్ చేశారు. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Champai Soren Resigns: జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా.. నెక్ట్స్ సీఎం అతనే! జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్! భూ కుంభకోణం కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సోరెన్‌కు 5 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. జనవరి 31, 2024 రాత్రి ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemant Soren: హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా మనీలాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌ను కోరుతూ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు జార్ఖండ్ హైకోర్టు జూన్ 10 వరకు ఈడీకి గడువు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemant Soren: మాజీ సీఎం సొరేన్‌కు బిగ్ షాక్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. భూ కుంభకోణంలో సొరేన్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది. By V.J Reddy 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు దక్కని ఊరట లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 21న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన పిటిషన్‌పై రెండు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemant Soren: మాజీ సీఎంకు సుప్రీం కోర్టు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కాగా మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసింది. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hemanth Soren: నా అరెస్టు వెనకున్న ప్రమేయం అదే.. హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు ఇటీవల భూకుంభకోణం కేసులో అరెస్టయిన ఝూర్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈరోజు అసెంబ్లీలో ప్రసంగించారు. నా అరెస్టు వెనుక రాజ్‌భవన్ ప్రమేయం ఉందని తాను గట్టిగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. దేశంలో ఒక సీఎంను అరెస్టు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand Politics : ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి హేమంత్ సోరెన్..రిమాండ్ పై నిర్ణయం ఎప్పుడంటే..? హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేసిన ఈడీ కోర్టులో హాజరుపరిచింది. సోరెన్ ను 10 రోజుల రిమాండ్ కు అప్పగించాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది. ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రిమాండ్ పై శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది. By Bhoomi 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn