తెలంగాణ Telangana : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ! ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానిక ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. By srinivas 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam floods: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే! ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: వరద ఎఫెక్ట్.. విజయవాడలో నీటమునిగిన కార్ల షోరుం వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. నున్న ప్రాంతం సమీపంలో టాటా కార్ల షోరూం నీట మునిగింది. షోరూం గ్రౌండ్లో దాదాపు 300 కొత్త కార్లు పార్కు చేయగా.. వరద ప్రభావానికి అవి మునిగిపోయాయి.రూ.కోట్లల్లో నష్టం జరిగిందని షోరుం సిబ్బంది వాపోయారు. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే! వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.415 కోట్ల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: భారీ వర్షాలు..మరో 28 రైళ్లు రద్దు! తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా మరికొన్ని రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు అవ్వగా..152 సర్వీసులను వేరే రూట్లో పంపుతున్నట్లు తెలిపారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada Floods: రెండు దశాబ్దాల్లోనే అతిపెద్ద వరద.. విలవిల్లాడుతున్న విజయవాడ! రాష్ట్రంలో రెండు దశాబ్దాల్లో వచ్చిన అతి పెద్ద వరదల్లో ఒకటిగా ప్రస్తుత విజయవాడ వరద చేరింది. కుండపోత వానలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ దాదాపు 40% మునిగిపోయింది. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods: వరదల్లో మునిగిన వాహనాలు.. దోపీడీకి రెడీ అయిన కేటుగాళ్లు ఏపీలో భారీ వర్షాలు, వరదలకు హైవేలపై వాహనాలు కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర ఇరుక్కుపోయిన వాహనాలను బయటకు తీయడానికి కారుకు 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. తమ వాహనాల్లో ఖరీదైన వస్తువులు, డబ్బు చోరీకి గురయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం! ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. బాధిత కుంటుంబాలకు రూ.10వేలు, చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. పశువులకు రూ.5నుంచి 50 వేలుతక్షణ సాయం అందిస్తామన్నారు. లక్షకోట్లు దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ ఆర్థిక సాయం చేసి పాపాలు కడుక్కోవాలన్నారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn