ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణకు తీవ్ర నష్టం.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు వరదల ప్రభావానికి తెలంగాణలో పలు చోట్ల తీవ్ర నష్టం జరుగుతోంది. రోడ్లు తెగిపోతున్నాయి. బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోతున్నాయి. చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Rains: మరో 11జిల్లాలకు భారీ వర్ష సూచన.. ముందస్తు చర్యలపై సీఎస్ కీలక ఆదేశాలు! మరో 11 జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు, ఎస్.పీ.లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains : ప్రకాశం బ్యారేజ్ విల విల.. 121 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి 121 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి ఇదే అతిపెద్ద వరద అని ఆంధ్రప్రదేశ్ సీఎంవో ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్యధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా.. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు పేర్కొంది. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Ponguleti : మంత్రి పొంగులేటికి గాయం! భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.ఈ క్రమంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గాయపడ్డారు.వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన బయల్దేరగా.... మంత్రి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కింద పడ్డారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: అర్థరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు! భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు.ముంపు ప్రాంతాల్లో బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: సీఎం రేవంత్‌కు అమిత్‌షా ఫోన్.. తెలంగాణకు తక్షణ సాయం! భారీ వర్షాలు, వరదల గురించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన తక్షణ సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: సీఎం చంద్రబాబుకు పీఎం మోదీ ఫోన్.. వరద సహాయంపై కీలక హామీ! ఏపీలో భారీ వరదలపై సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు పీఎం మోదీ. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: డేంజర్లో విజయవాడ.. 300కు పైగా గ్రామాలకు ముప్పు! కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీలో నీరు 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn