Latest News In Telugu Telangana: భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయిన తండ్రికూతురు.. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న నూనావత్ మోతిలాల్, అతని కూతురు అశ్విని కూడా గల్లంతయ్యారు. వారి ఆచూకి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: ఖమ్మంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన దంపతులు భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్ని నీటమనిగాయి. కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతయ్యారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy rains: నీటమునిగిన ఖమ్మం.. మున్నేరు వాగు మహోగ్రరూపం ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్బంధమయ్యింది. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయాలు నీటమునిగాయి. దీంతో భవనాల టెర్రస్‌పైకి వెళ్లి దాదాపు 200 కుటుంబాలు తల దాచుకుంటున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. అమిత్ షా కీలక ఆదేశాలు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ను ఆదేశించారు. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మెగాస్టార్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు.వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG News: తక్షణమే వారిని అక్కడినుంచి తరలించండి.. డీజీపీలకు సీఎం రేవంత్ ఆదేశాలు! భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: రాత్రంతా మెలుకువతో ఉండి పనిచేయండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు! రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain effect: రాష్ట్రంలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు! రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : సచివాలయ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. పెన్షన్ పంపిణీపై సర్కార్ కీలక ఆదేశాలు..! పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చని సూచించారు. సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. By Jyoshna Sappogula 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn