Latest News In Telugu Heat Wave : ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. 15 మంది మృతి ! దేశరాజధాని ఢిల్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు నీటి సంక్షోభంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందడం కలకలం రేపింది. ఢిల్లీలో 5గురు.. దీనికి సమీపంలో ఉన్న యూపీలోని నొయిడాలో 10 మంది మృతి చెందారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Wave Effect: నాలుగు రోజులు.. ఏడు రాష్ట్రాలు.. 320 మరణాలు.. ఎండదెబ్బ మామూలుగా లేదుగా.. వేడి గాలులు.. పెరిగిన ఉషోగ్రతలు దేశవ్యాప్తంగా మంటలు పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో ఏడు రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా 320 మంది చనిపోయారు. వీరిలో ఎన్నికల కోసం శ్రమిస్తున్న సిబ్బంది. అధికారులు ఉన్నారు. దేశమంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. By KVD Varma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Wave: వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. అక్కడ ఒక్కరోజే 19మంది.. దేశవ్యాప్తంగా హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రికార్డ్ టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. బీహార్ లో వడగాలులకు 19 మంది చనిపోయారు. మరికొన్ని రోజులు హీట్ వేవ్స్ కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Wave: హైబీపీ, షుగర్ రోగుల కోసమే ఈ వార్త.. వేసవిలో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి.!! ఎండల వేడితో అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ హై బీపీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రమాదకరమైన సమయం. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. హైబీపీ, షుగర్ రెండూ అదుపులో ఉండాలంటే చిట్కాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : పోలింగ్ సమయాన్ని పెంచిన ఎన్నికల కమిషన్..ఎక్కడ..ఎందుకంటే! దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాతావరణ శాఖ వచ్చే వారం పాటు దేశ వ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హెచ్చరికలు ఇచ్చింది.దీంతో వడగాల్పులు ఎక్కువగా వీచే బీహార్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం.. వేసవి కాలం మొదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Wave : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ హెచ్చరికలు! దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : హీట్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి! వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి.వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn