Latest News In Telugu Health Tips: అధిక బరువుతో బాధపడుతుంటే..ఉదయాన్నే ఈ గింజల నీటిని తాగితే చాలు! స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల రెమెడీస్‌ను అనుసరిస్తారు. వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. ఈ నీటిని మెంతి గింజలతో పాటుగా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : ఈ ప్రదేశాలలో మీ మొబైల్‌ని వాడకండి సెల్ఫోన్లను జేబులో పెట్టుకోవడం, బెడ్రూమ్, బాత్రూమ్, కారు డ్యాష్ బోర్డు మీద ఉంచితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్‌తో పాటు మెదడుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఉదయాన్నే ఈ 4 పనులు చేస్తే గుండె ఆరోగ్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. రాత్రి త్వరగా నిద్రపోతే తెల్లవారుజామున నిద్ర లేవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయాన్నే లేవడం వలన అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేచిన వెంటనే.. మంచినీళ్లు తాగాలి. ధ్యానం, సూర్య నమస్కారం వంటివి చేయాలి. మనస్సు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి By Shiva.K 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Health Care Tips: ఇంటిలోపల తడిబట్టలు ఆర బెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?! వర్షాకాలం, చలికాలంలో ఇంట్లో ఫ్యాన్ పెట్టి బట్టలు ఆరబెట్టుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే ఇలా ఎప్పుడూ చేయొద్దు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Men Fertility: మగాళ్లూ బీ అలర్ట్.. ఇకపై వీటిని మార్చుకోండి.. లేదంటే ఆ పనికి పనికిరారు..! పురుషుల్లో వంధ్యత్వం బారిన పడుతున్న వారు భారీగా పెరిగిపోతున్నారు. ఊబకాయం, ఒత్తిడి, సరైన ఆహారం తినకపోవడం, మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం, ధూమపానం, ఇతర వైద్య పరమైన కారణాల వల్లే ఇది జరుగుతుంది. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ginger Side Effects: అతిగా అల్లం తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?! శీతాకాలంలో చాలా మంది ప్రజలు అల్లం టీ తాగుతుంటారు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలను పెంచుతుందని, జలుబు తగ్గుతుందని అల్లంను వినియోగిస్తారు. అధికంగా అల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, మితంగా వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలయ్యారా? ఈ చిట్కాలు ఫాలో అయితే జన్మలో దాని వంక చూడరు.!! చిన్న పిల్లలు గంటల తరబడి ఫోన్‌ని స్క్రీన్‌కి అతుక్కుని చూస్తూనే ఉంటారు. ఫోన్ల వాడకం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ పిల్లలు మొబైల్ కు బానిసలుగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Success Tips: ఈ లక్షణాలున్న వారు జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేరు..! ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సక్సెస్ సాధించాలని అనుకుంటారు. కానీ, ఇది అందరితో అయ్యే పని కాదు. వ్యక్తుల అలవాట్లు, క్రమశిక్షణ, నిబద్ధత వారి సక్సెస్‌ని నిర్దేశిస్తుంది. విజయం సాధించలేని వ్యక్తుల్లో లక్ష్యం ఉండదు. సవాళ్లకు భయపడతారు. కంఫర్ట్ జోన్లో ఉండేవారు సక్సెస్ సాధించలేరు. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఇవి తిన్న వెంటనే పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు.. లేదంటే మీ ఆరోగ్యం పాడవుతుంది.. ప్రతిరోజూ నీరు తాగితే అది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే, కొన్ని పదార్థాలు తిన్న తరువాత నీరు తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అలా చేస్తే.. గ్యాస్, అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఏ పదార్థాలు తిన్న తరువాత నీళ్లు తాగొద్దో తెలియాలంటే.. పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి... By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn