లైఫ్ స్టైల్ Protein: బరువును బట్టి రోజూ ఎంత ప్రొటీన్ తీసుకోవాలి? బరువు తగ్గడానికి రోజంతా అధిక ప్రోటీన్ ఫుడ్స్ తింటారు. శరీరం సరిగ్గా జీర్ణం కాకపోతే అదనపు ప్రోటీన్ తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ప్రోటీన్ సరిగా జీర్ణం కాకపోతే, మలబద్ధకం, అజీర్ణం, అపానవాయువు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Prickly Pear: ఒక్క పండు చాలు.. ఎన్నో వ్యాధులకు ఔషధం ఫైండ్లా అంటే ప్రిక్లీ పియర్స్‌లో పోషకాలు, విటమిన్లు,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో తక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వు అధిక బరువు, హిమోగ్లోబిన్ లోపం, కడుపు వ్యాధులు, గుండె జబ్బుల రోగులకు ఉపయోగకరంతోపాటు బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. By Vijaya Nimma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! అలెర్జీ సాధారణమైనది. కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత శరీరం దురదగా మారుతుంది. ఇంకా పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Room heater: ఇంట్లో హీటర్లు వాడితే డేంజర్..ఈ జాగ్రత్తలు తప్పనిసరి చలికాలంలో ఇంట్లో రూమ్ హీటర్లను, కార్లలో బ్లోయర్లను ఉపయోగిస్తారు. పిల్లలు నిద్రించే గదుల్లో హీటర్లను ఉంచకూడదు. హీటర్లు కార్బన్ మోనాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఇది శరీరానికి హనికరమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Curry tree: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్ ఖాళీ కడుపుతో రోజూ ఉదయం కరివేపాకు తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అజీర్ణం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bird Flu: కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ..కొత్త వేరియంట్ గుర్తింపు బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌గా పిలుస్తారు. కరోనా కంటే డేంజరెస్ బర్డ్ ఫ్లూ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తిని పరీక్షించిన వైద్యులు హెచ్5ఎన్1 వైరస్ డీ1.1 జన్యురూపానికి చెందినదని గుర్తించారు. By Vijaya Nimma 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blood Sugar Level: రాత్రి తిన్న తర్వాత ఈ తప్పు చేస్తే.. చావు పక్కా..! రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటీస్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, తీపి పదార్థాలు తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. By Lok Prakash 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sweet Potato: కాల్చిన చిలగడ దుంప ఆరోగ్యానికి దొరికిన గొప్ప వరం! యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న చిలగడదుంప, కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో చాలా వరకు సహాయపడుతుంది. చిలగడదుంపలు ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn