Dental health: ఈ ఐదు విషయాలు దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి..
చాలా మంది బ్రష్ చేసిన తర్వాత దంతాలు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. కానీ బ్రష్ చేయడంతో పాటు, మరో ఐదు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వెబ్ స్టోరీస్
చాలా మంది బ్రష్ చేసిన తర్వాత దంతాలు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. కానీ బ్రష్ చేయడంతో పాటు, మరో ఐదు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వెబ్ స్టోరీస్
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు శరీరంలోని కొన్ని భాగాలను నొక్కడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఆ నాలుగు ముఖ్యమైన పాయింట్లు, వాటిని ఎలా నొక్కాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
బెల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో శరీరానికి వేడినిచ్చే గుణాలు, జీర్ణశక్తిని మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి. బెల్లం టీ చేసేటప్పుడు విరిగిపోతుంది. బెల్లం టీ విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
నేటి బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. అయితే జీవితంలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే.. వృద్ధాప్యం వరకూ వ్యాధులకు దూరంగా ఉంటూ.. ఉల్లాసంగా ఉండవచ్చు.
బ్రా ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత ఎంపిక మాత్రమే.. వైద్యపరమైన తప్పనిసరి కాదు. సౌకర్యం, ఆరోగ్యానికి మద్దతునిచ్చే ఎంపికను ఎంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు, పని చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు సౌకర్యవంతమైన బ్రా ధరించాలని నిపుణులు చెబుతున్నారు.
చిలకడదుంపలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ దుంపలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిలగడదుంపలను ఎలా తింటే అవి మన శరీరానికి సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి.ఇవి పిల్లలకు, వృద్ధులకు శ్రేయస్కరం. అయితే ఎంత పరిమాణంలో తీసుకోవాలో చాలా మందికి తెలియదు. మీరు రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? అనేదానిపై నిపుణుల సలహాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
దుమ్ము, పొగ, విషపూరిత కణాలు గాలిలో ఎక్కువ కాలం ఉండటం వలన ఉబ్బసం, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతున్నాయి. ఈ కాలుష్య కాలంలో బెల్లం తీసుకుంటే శరీరంలోని విషపదార్థాలు బయటకు పోయి... ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ సాదా ఆహారం తినడం కొందరికి విసుగు తెప్పిస్తుంది. అందుకే చీట్ డేస్ రోజున చోలే భటూరే, సమోసా, పిజ్జా వంటి తమ అభిమాన వంటకాలను తినాలని కోరుకుంటారు. అయితే ఆహారం తిన్న తర్వాత కొంత శారీరక శ్రమ చేస్తే ఆ అదనపు కేలరీలను సులభంగా బర్న్ చేయవచ్చు.