లైఫ్ స్టైల్ వామ్మో.. ఉదయాన్నే వ్యాయామం చేయకపోతే ఇంత ప్రమాదమా! ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కండరాలు బలహీనం కావడం, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి డైలీ మార్నింగ్ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Red Banana: ఈ కలర్ బనానా తింటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం ఎరుపు అరటి పండ్లును తినడం వల్ల గుండె పోటు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఒక అరటి పండును తినడం వల్ల తక్షణమే శక్తి లభించడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sorghum: ఉదయాన్నే వీటిని తీసుకుంటే.. ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీకే ఉదయాన్నే జొన్నలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు గుండె పోటు వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా కాపాడుతుంది. డైలీ వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా కూడా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇంగువతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఇంగువ వల్ల వంటలు టేస్టీగా రావడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని గ్లాసు నీటిలో ఇంగువ కలిపి తాగడం వల్ల పీరియడ్స్, జీర్ణ సమస్యలతో పాటు ఎసిడిటీ, మలబద్ధకం కూడా తగ్గుతుంది. అలాగే మైగ్రేన్ సమస్య కూడా క్లియర్ అవుతుంది. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mistakes in Boiling Milk: పాలను మరిగించేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త పాలను ఎక్కువ సమయం మరిగించడం వల్ల అందులోని పోషకాలు పూర్తిగా నాశనం అయిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మళ్లీ మళ్లీ పాలను మరిగించడం, పెద్ద మంటపై వేడి చేయడం వల్ల కూడా పోషకాలు పోతాయి. పాలను మీడియం మంటలోనే వేడిచేయాలని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఒక నెల రోజులు షుగర్ తినడం మానేస్తే? నెల రోజుల పాటు షుగర్ తినడం మానేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్లో ఉంటారు. వీటితో పాటు మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. పంచదారకు బదులు తేనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బ్లాక్ గ్రేప్స్ బెనిఫిట్స్ నల్ల ద్రాక్షను డైలీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ తెల్ల ఉల్లి vs ఎర్ర ఉల్లి.. రెండింటిలో ఏది మంచిది? ఎర్ర, తెల్ల ఉల్లి రెండు కూడా ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇవి మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రాత్రి మిగిలిన చపాతీ ఉదయాన్నే తింటే? రాత్రి మిగిలిన రొట్టెను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn