Latest News In Telugu దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్ బీఆర్ఎస్ కంచుకోటల నడుమ ఉన్న దుబ్బాకలో ఎలాగైనా మళ్లీ గెలవాలని రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డుతుండగా, వ్యూహాత్మకంగా తమకు కీలకమైన స్థానాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తాజాగా రఘునందన్ కు మద్దతుగా మందకృష్ణ ప్రచారం చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. By Naren Kumar 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Gulabeela Jendalamma Song: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు.. తమ పార్టీ కోసం రూపొందించిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సూపర్ హిట్ అయ్యిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీంతో ఈ పాటను కాంగ్రెసోళ్లు కాపీ కొట్టారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర అసలు ఉండదని.. అంతా నకిలీనే అంటూ హుస్నాబాద్ ప్రచారంలో నవ్వులు పూయించారు. By Nikhil 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: పాల ప్యాకెట్లపై GST... హరీష్ రావు కీలక వ్యాఖ్యలు! కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. బీజేపీ హయాంలోనే రూపాయి విలువ తగ్గిందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. By V.J Reddy 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: రైతు రుణమాఫీ అప్పుడే చేస్తాం.. హరీష్ రావు కీలక ప్రకటన! తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే రైతు రుణమాఫీ ఆగింది అని అన్నారు. డిసెంబర్ 5న ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కర్ణాటకలో కాంగ్రెస్ తో పాటు కరువు కూడా వచ్చింది.. హరీష్ రావు సెటైర్లు! కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ కరువు వచ్చిందని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడా కరవు లేదని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి చేశారు మంత్రి హరీష్. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు ముఖ్యంత్రి కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టేవారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో లేక ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని పేర్కొన్నారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: 'ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది'.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్! ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు మంత్రి హరీశ్‌రావు. కర్ణాటక రైతులు అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. ఉద్యమకారులుపై తుపాకీ పట్టిన వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం కోసం ఎగబడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీశ్‌రావు. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అంటూ కొనియాడారు హరీశ్‌రావు. By Trinath 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dussehra: ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..! తెలంగాణ వ్యాప్తంగా నిండు కుండల్లా చెరువులు, కుంటలు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించింది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. By Trinath 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: అన్నీ చేసినం.. మళ్లీ గెలుస్తాం: హరీష్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని నాయకత్వమే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలని పరితపిస్తోందంటూ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.1969లోనే కాంగ్రెస్.. తెలంగాణను కాలరాసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే హక్కు ఆ పార్టీకి లేదని.. ప్రజలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn