బిజినెస్ Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై విమర్శలు, ట్రోలింగ్స్.. బయోపిక్‌గా తీస్తే బ్లాక్ బస్టరే: మాజీ క్రికెటర్ గతేడాది IPL సమయంలో హార్ధిక్ పాండ్యా పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని దాటుకుని అతడు ఒక హీరోగా నిలిచాడని, అందువల్ల హార్దిక్‌పై బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని భారత మాజీ క్రికెటర్ కైఫ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ టెన్షన్.. నేను నవ్వుకున్నా: హార్దిక్ పాండ్య ఆస్ట్రేలియాతో సెమీస్ అనంతరం హార్ధిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు తనలో తాను కాస్త నవ్వుకున్నట్లు తెలిపాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొడతానని అనుకోలేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో టెన్షన్‌గా ఉంటుందని తనకు తెలుసని పేర్కొన్నాడు. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Pak: ప్రియురాలితో దొరికిపోయిన హార్ధిక్ పాండ్యా.. గ్రౌండ్‌లోనే ఫ్లయింగ్ కిస్‌లతో రచ్చ రచ్చ (వీడియో)! భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ప్రేయసి జాస్మిన్ వాలియా సందడి చేశారు. ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith Sharma: టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. హిట్ మ్యాన్‌తో పాటు మరో ముగ్గురికి చోటు టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో మొత్తం నలుగురు క్రికెటర్లకి చోటు లభించింది. రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ,పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 378 పరుగులు చేశాడు. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ రిటెన్షన్ పై హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తాను, రోహిత్, బుమ్రా, సూర్య, తిలక్ ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ల లాంటి వాళ్లమన్నాడు. ఒకే పిడికిలిలా కలిసి ఉంటూ మరింత బలంగా తిరిగొస్తామన్నాడు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రాక్టీస్ సెషన్ లో అభిషేక్ నాయర్ తో గొడవపడిన హార్థిక్! భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త కోచ్ అభిషేక్ నాయర్ తో గొడవపడ్డాడని ఇంటర్నెట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శ్రీలంక పర్యటనలో భాగంగా పల్లెకలే లో ప్రాక్టీస్ చేస్తుండగా హార్థిక్ కొట్టిన షాట్ వల్ల ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హార్థిక్,నటాషా విడాకులు తీసుకోవటానికి ఇవే కారణమా? హార్థిక్ పాండ్యా,నటాషా విడాకులు తీసుకోవటానికి హర్థిక్ ఎఫైర్లే కారణమంటూ సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హార్థిక్ ,బాలీవుడ్ తారలతో దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండవుతున్నాయి. వారిద్దరు విడిపోవటానికి వీరే కారణమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్! అలా చేయకపోతే వన్డేల్లో చోటు లేదు!! ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలంటే హార్దిక్ పాండ్యా ముందు దేశవాళీ టోర్నమెంట్ లో తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. విజయ్ హజారే టోర్నీలో ఆడి, తన ఫిట్ నెస్ నిరూపించుకోవాలని కోచ్ గంభీర్ కోరినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. అంటే, ఆ టోర్నీలో ప్రతిభ కనబరిస్తేనే పాండ్యా ఎంపిక ఉంటుంది By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya: పాండ్యాకు వరుస షాకులు.. కెరీర్‌తో పాటు పర్శనల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు! హార్దిక్ పాండ్యాకి మంచి రోజులు నడవడంలేదు. వైస్‌కెప్టెన్సీ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ వస్తుందనుకుంటే ఉన్న పదవి కూడా ఊడింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్‌కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యాడు. అటు నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. By Vijaya Nimma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn