ఇంటర్నేషనల్ Israel News: చర్చలు విఫలం.. రఫాపై ఇజ్రాయేల్ దాడి.. 19 మంది మృతి.. కైరోలో కాల్పుల విరమణ చర్చలపై ఆశలు సన్నగిల్లడంతో దక్షిణ గాజా స్ట్రిప్ నగరమైన రఫా సమీపంలో హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయేల్ సైనికులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయేల్ ప్రతీకార చర్యకు దిగింది. రాఫా పై విరుచుకుపడింది. ఈ దాడిలో 19 మంది మరణించినట్టు చెబుతున్నారు. By KVD Varma 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం.. అమెరిక ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హమాస్ మాత్రం తన వైఖరిపై స్పందించలేదని చెప్పారు. By B Aravind 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas Row: గాజాలో దాడులు ఆపండి.. ఇజ్రాయెల్‌ను కోరిన చైనా.. లేకపోతే.. పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Iran War : కమ్మేస్తోన్న యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై దాడి చేయాలని బైడెన్‌పై పెరుగుతోన్న ఒత్తిడి! ఇటీవల జోర్డాన్‌లో యుఎస్ దళాలపై డ్రోన్ దాడి చేసి ముగ్గురు సైనికులను చంపినందుకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకార దాడులకు దిగడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ ఎదురు దాడులు.. 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పౌరుల మరణాలు తగ్గకపోతే మద్దతు కోల్పోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: 'ఇది ప్రమాదకరం'.. పుతిన్‌కు నెతన్యాహు ఫోన్ ! ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఇది ప్రమాదకరమైన సహకారమని అంసతృప్తి వ్యక్తం చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికే రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని పుతిన్ చెప్పారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel hamas war: గాజాలో పెరుగుతున్న ఆకలి కేకలు.. ఆహారం కోసం ఎగబడుతున్న జనాలు.. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. అక్కడ ఉంటున్న సామాన్య పౌరుల్లో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధలను అనుభవిస్తున్నారని పేర్కొంది. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్.. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn