ఇంటర్నేషనల్ Israel-Hamas War: 'ఇది ప్రమాదకరం'.. పుతిన్‌కు నెతన్యాహు ఫోన్ ! ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఇది ప్రమాదకరమైన సహకారమని అంసతృప్తి వ్యక్తం చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికే రష్యా అన్ని విధాలుగా సహకరిస్తుందని పుతిన్ చెప్పారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel hamas war: గాజాలో పెరుగుతున్న ఆకలి కేకలు.. ఆహారం కోసం ఎగబడుతున్న జనాలు.. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. అక్కడ ఉంటున్న సామాన్య పౌరుల్లో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధలను అనుభవిస్తున్నారని పేర్కొంది. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్.. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas-Israel: 58 బందీలను విడుదల చేసిన హమాస్.. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే.. ఇజ్రాయెల్,హమాస్‌ల మధ్య బందీల శని, ఆదివారాల్లో విడుదల సాఫీగా సాగింది. ఇప్పటివరకు హమాస్ 58 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 114 మంది బందీలను విడుదల చేసింది. సోమవారం కూడా ఇజ్రాయెల్, హమాస్‌లు మరికొంతమందిని విడుదల చేయనున్నాయి. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సజావుగా కొనసాగుతున్న బందీల విడుదల.. ఇజ్రాయెల్,హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా బందీల విడుదల సాగుతోంది. ముందుగా హమాస్ 13 మంది ఇజ్రాయెలీలు, నలుగురు థాయ్‌లాండ్ వాసులను శనివారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ తర్వాత హమాజ్ 39 మంది పాలస్తీనా వాసుల్ని జైలు నుంచి విడుదల చేసింది. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: గాజాలో ఖాళీ అవుతున్న అల్-షిఫా ఆసుపత్రి.. వందలాది మంది బయటకు .. హమాస్‌ను అంతం చేసేందుకు గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. దక్షిణ గాజాలో ఉన్న పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: గాజాను రెండుగా విభజించాం.. ఇకనుంచి మరిన్ని కీలక దాడులు చేస్తాం: ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ - హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ దళాలు నలుదిక్కులా చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాన్ని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించామని.. మేం మరింత కీలక దాడులు చేయబోతున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి ప్రకటించారు. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హమాస్‌కు అండగా ఉంటాం.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోం: హిజ్బుల్లా చీఫ్ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా చీఫ్ సయ్యాద్ హసన్ నస్రల్లా తొలిసారిగా బహిరంగ టీవీలో ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్ని ఆయన సమర్థించారు. హమాస్‌కు అండగా ఉంటామని.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోమని వ్యాఖ్యానించారు. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn