ఆంధ్రప్రదేశ్ XXX Soap: ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత కన్నుమూత! ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP New Virus: బిగ్ వార్నింగ్.. ఏపీలో కొత్త వైరస్...బీ అలర్ట్! గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్లో జీబీఎస్ బాధితులు చేరారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు చెప్పారు. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Gopal Varma: సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా...సీఐడీ ఏం చేసిందంటే.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఒకకేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు సీఐడీ పోలీసులు ఈనెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: ఏపీలో దారుణం.. నడి రోడ్డు పై భర్తను చంపేసిన భార్య! బాపట్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ మహిళ తన భర్తను చంపేసింది.. మద్యానికి బానిసైన అమరేంద్ర భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య అరుణ రోడ్డుపై అతన్ని తీవ్రంగా కొట్టి.. తాడును గొంతుకు బిగించి ప్రాణాలు తీసింది. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అనాథ విద్యార్థిని కొట్టి కొట్టి చంపిన సహవిద్యార్థులు.. ఆపై దారుణంగా! 9వ తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలాడు. అయినా ఆ గ్రామస్థుల్లో మనవత్వం కనిపించలేదు. పోలీసులకు కూడా తేలిగ్గా తీసుకున్న ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న జరిగింది. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. By Seetha Ram 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Guntur GDCC Bank : గుంటూరు జీడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం! గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు సొమ్మును మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ తో పాటు ఇద్దరు మృతి! గురువారం తెల్లవారు జామున పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం- కొత్తపాలెం రహదారి దగ్గర ఇన్నోవా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలు అయ్యాయి. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి! గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Brothers : అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు? ఎన్నికల తరువాత ఏపీలో పల్నాడులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn