Latest News In Telugu Burger in Guinness: అయ్యబాబోయ్.. గిన్నిస్ బుక్ ఎక్కిన బర్గర్.. తినాలంటే లక్షలు కావాల్సిందే! ఒక బర్గర్ ఖరీదు ఎంత ఉంటుంది? ఎంత పెద్ద షాపులో తిన్నాసరే మహా అయితే ఓ వెయ్యిరూపాయలు. కానీ, గెల్డర్ల్యాండ్లోని వూర్తుయిజెన్లోని డాల్టన్స్ రెస్టారెంట్ మెనూలోని బర్గర్ దాదాపు ఐదు లక్షల రూపాయలు. దీంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరిపోయింది. By KVD Varma 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Guinness World Records: వామ్మో..ఒట్టిచేత్తో పాన్‌ను మడతెట్టేసిన మహిళలు కొందరు మహిళలు ఫ్రైయింగ్ పాన్లను చపాతీల్లా మడతపెడుతున్న వీడియో చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. గిన్నీస్ రికార్డ్ కోసం నిమిషంలో ఎక్కువ పాన్లను ఎవరు రోల్ చేస్తే వారికే రికార్డ్ దక్కుతుంది. చివరికి ఇద్దరు మహిళలు స్పీడ్‌గా బలాన్ని ఉపయోగించి పాన్లను స్పీడ్‌గా రోల్ చేశారు. By Vijaya Nimma 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn