Latest News In Telugu Telangana : తెలంగాణలో ఉచిత కరెంటుకు బ్రేక్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంట్‌కు బ్రేక్ పడనుంది. ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియ నిలిపివేయనున్నారు. అఅయితే ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వారికి మాత్రం కొనసాగించనున్నారు. By Manogna alamuru 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gruha Jyothi: సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకానికి బ్రేక్..! రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. గత నెల 26 నుంచే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఇక ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TS Gruha Jyothi Scheme : జీరో కరెంట్ బిల్ రాలేదా? అయితే.. ఇలా చేయండి! అన్ని అర్హతలు ఉండి.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు జీరో కరెంట్ బిల్ రాలేదని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఎంపీడీవో ఆఫీసును సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Nikhil 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : చేవెళ్ళ కాదు.. సచివాలయంలోనే రెండు గ్యారంటీల ప్రారంభం గృహజ్యోతి, గ్యాస్ సిలెండర్ పథకాల ప్రారంభం వెన్యూ మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభించనున్నారు. ప్రియాంక గాంధీ వీటిని వర్చువల్‌గా ఇనాగ్యురేట్ చేస్తారు. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమలు.. షరతులు వర్తిస్తాయి తెలంగాణలో గృహజ్యోతి పథకం అమలుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. మార్చి 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే దీనికి కొన్ని కండీసన్లు ఉంటాయని...వాటి కిందకు వచ్చే వారికి ఈ పథకం అమలు అవుతోందని చెబుతోంది. By Manogna alamuru 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్! నెలవారీ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి లబ్ధిదారుల గుర్తింపు కోసం తెలంగాణ ఇంధన శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి వస్తారు. గృహ జ్యోతి పథకంలో చేరాలనుకునే వారు తమ తెల్లరేషన్ కార్డులు, ఆధార్ కార్డులను వారికి చూపించాలి. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn