తెలంగాణ Telangana: మార్చి 12న వాళ్లకి సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు తెలంగాణలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వాళ్లకి సీఎం రేవంత్ మార్చి 12న నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు 1292, పాలిటెక్నిక్ లెక్టరర్ పోస్టులకు 240 మంది ఎంపికయ్యారు. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మా గెలుపుకు కారణం అదే.. | RTV Exclusive With Group 1 Winners | Group 1 Results | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ను ప్రకటించిన TGPSC టీజీపీఎస్సీ గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 10న గ్రూప్-1 ప్రొవిజన్ మార్కులు విడుదల చేయనుంది. 11న గ్రూప్-2 జనరల్ ర్యాకింగ్ జాబితా, మార్చి 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనుంది. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group Exams Results: గ్రూప్స్ అభ్యర్థులకు అలెర్ట్.. ఫలితాలపై కీలక అప్డేట్ గ్రూప్ ఫలితాలపై తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. టీజీపీఎస్సీ.. మార్చి 10వ తేదీలోగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గ్రూప్ 2,3 ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. By B Aravind 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: అదనపు విధులతో ఉద్యోగాల భర్తీకి ఆలస్యం.. టీజీపీఎస్పీ కీలక నిర్ణయం టీజీపీఎస్సీ ఎక్కువగా విధులు నిర్వహించడం వల్ల తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఆలస్యమవుతోందని కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. దీన్ని వేగవంతం చేయడం కోసం త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn