Wine Shops : తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్..ఎందుకో తెలుసా?
తెలంగాణ మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27 వరకు మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25న సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు షాపులు మూసి ఉంటాయి.
/rtv/media/media_files/2025/02/23/WTPjrN5wWlzveurxUfrS.jpg)
/rtv/media/media_files/2025/02/23/6zhkAoSNKZdoPLIvPiMk.webp)
/rtv/media/media_files/2025/02/19/KEMuE5NyJ0WUunmk33lt.jpg)