Trump Vs Harvard: ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ దావా
ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ యూనివర్శిటీ దావా వేసింది. తమకు నిధులు నిలిపేసి...విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి హార్వర్డ్ ఆరోపిస్తోంది. ట్రంప్ పెట్టిన డిమాండ్లను నిరాకరించడం వల్లనే ఇలా చేస్తున్నారంటూ యూనివర్శిటీ ఆరోపించింది.