TRANSGENDERS : ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్..ఉపాధి దిశగా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. రవాణా, ఐటీ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లలో ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
Rajeev Yuva Vikas : నిరుద్యోగులకు గుడ్ న్యూస్...రూ. 6 వేల కోట్లతో...
తెలంగాణలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు.
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. ఆ కార్డు లేకపోయినా రూ.20 వేలు..!
ఆంధప్రదేశ్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
TGSRTC బంపరాఫర్.. రోజుకు రూ.48 చెల్లిస్తే నెలంతా ఫ్రీ జర్నీ!
TSRTC ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. అంటే రోజుకు కేవలం రూ.48 ఖర్చుతో అన్ లిమిటెడ్ గా ప్రయాణించవచ్చు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా బస్సుల్లో 10% డిస్కౌంట్ ఉంటుంది.
బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు
మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది.
Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది.
Up CM Yogi: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం!
యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ...ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు.
TTD : శుభవార్త చెప్పిన టీటీడీ.. ఇక నుంచి వారికి ఉచిత దర్శనం!
తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకుటీటీడీ అనుమతించనుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో...
/rtv/media/media_files/2026/03/23/telangana-cabinet-approves-several-key-bills-2026-03-23-21-15-09.jpg)
/rtv/media/media_files/UVFQCkyjH5diXHnI5Q4H.jpg)
/rtv/media/media_files/2025/03/11/dgjayumXp1bokrFTV4ET.jpg)
/rtv/media/media_files/2025/03/10/m8D5Ijh5DJ9ZifwTCrwi.jpg)
/rtv/media/media_files/2024/11/27/ZeX72GkkdBFdWIDd4Y3c.jpg)
/rtv/media/media_files/18lb19ZSIzspPxKchHvK.jpg)
/rtv/media/media_files/2024/10/29/f4QRe2EwaeLSvcMq2Wv5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-71-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ttd-2-jpg.webp)