బిజినెస్ వారం ప్రారంభంలోనే పెరిగిన బంగారం,వెండి ధరలు! దేశవ్యాప్తంగా నేడు 22 క్యారెట్ల ఆభరణాల ధర గ్రాముకు రూ.20 పెరిగి రూ.6,470కి చేరింది.అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16 పెరిగి రూ.5,300కి చేరుకుంది.వెండి ధర కూడా గ్రాముకు రూ.1 పెరిగి కిలో రూ.91,000కి చేరింది. By Durga Rao 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn