మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
gold,

గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. అయితే సమయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కాస్త మార్పులుంటాయి. ప్రస్తుతం కిలో వెండి ధర అయితే రూ.89,400 ఉంది. ఈ ధర నగరాన్ని బట్టి మారుతుంటుంది.

ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,040 
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 

ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,490
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340

ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్

ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు