బిజినెస్ Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరల్లో మార్పులేదు! బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,610ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.89,000 వద్ద ఉంది. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : మళ్ళీ బాదుడు మొదలైంది.. చుక్కలు చూపిస్తున్న బంగారం మధ్యలో కాస్త ఊరట ఇచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. వరుసగా రోజూ ఎంతో కొంత పెరుగుతూ బ్గారం ప్రియులకు షాకులు ఇస్తున్నాయి. ఇప్పటప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price : బంగారం ధర మళ్లీ పెరిగింది.. వెండి కాస్త తగ్గింది.. ఈరోజు ఎంతంటే.. మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,450ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,670ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 500 తగ్గి రూ.77,500 వద్ద ఉంది. By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: ఛాన్స్ మిస్ కావద్దు.. బంగారం ధరలు చౌకగానే.. వెండి పెరిగింది.. ఎంతంటే.. బంగారం ధరలు ఈరోజూ తగ్గాయి . హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,900ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,070ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.500 పెరిగి రూ.76,000 వద్ద ఉంది. By KVD Varma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Rate: బంగారం కొంటారా? గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి..ఈరోజు ఎంత ఉందంటే.. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,950ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.76,500 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : మళ్ళీ బంగారం ధరలు పైకి.. భారీగా తగ్గిన వెండి.. రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,010ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,240ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 తగ్గి రూ.75,000 వద్ద ఉంది. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today: బంగారం కొంటారా? రేటు తగ్గింది.. వెండి కూడా తగ్గింది.. ఎంతంటే.. బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,950ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,220ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 300 తగ్గి రూ.76,700 వద్ద ఉంది. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : అమ్మో! బంగారం.. మళ్ళీ పెరుగుతోంది.. వెండి తగ్గనంటోంది వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,270ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price in Hyderabad: స్థిరంగా బంగారం ధరలు.. వెండిధరల్లోనూ మార్పులేదు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది. By KVD Varma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn