నేషనల్ గర్ల్ ఫ్రెండ్ ఆ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.2.5 కోట్లు.. గర్ల్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని మోహన్ కుమార్ బెదిరించాడు. బ్లాక్ మెయిల్ చేసి బెంగుళూర్ కు చెందిన యువతి నుంచి 2.5 కోట్ల క్యాష్, ఖరీదైన వస్తువులు తీసుకున్నాడు. యువతి ఫిర్యాదుతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lover: గాఢంగా ప్రేమించింది.. నెలలో పెళ్లి, ఇంతలోనే ప్రియుడి దారుణం కర్నూల్ ఆదోనికి చెందిన ఈశ్వర్ ప్రశాద్ బెంగళూరులో తనతోపాటు జాబ్ చేస్తున్న చందనతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి జరగనుండగా.. ఈలోపు ఈశ్వర్ పారిపోయాడు. దీంతో చందన అతడి ఇంటివద్ద ధర్నాకు దిగింది. By Seetha Ram 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: చైనాలో లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బాయ్‌ఫ్రెండ్.. చైనాలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ఊహించని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందే ఆమెకు ప్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేసి కుటుంబాన్నే బురిడి కొట్టించాడు. అదేంటంటే.. By Durga Rao 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lovers : ఇన్ని బహుమతులు నాకు ఇచ్చిన తరువాత ఇంకా నువ్వేందుకు మావా..! ప్రేమ పేరుతో యువతి యువకుడి వద్ద నుంచి పాట్నాలో ఫ్లాట్ తీసుకుంది. తర్వాత ఐఫోన్ , ఓ లగ్జరీ కారు కూడా ప్రియుడి వద్ద నుంచి పొందింది. ఈఎంఐలతో మొత్తంగా 20 లక్షలు యువతి మీద ఖర్చు చేశాడు. అవసరం తీరాక అతని నంబర్ బ్లాక్ చేయడంతో అతను పోలీసుల్ని ఆశ్రయించాడు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn