ఇంటర్నేషనల్ ISRAEL Vs IRAN : గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి.. 22మంది మృతి! ఇరాన్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్ మరోసారి గాజాపై ప్రతీకారం తీర్చుకుంది. రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War : ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడి.. భారతీయుడి మరణం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హమాస్ చేసిన క్షిపణి దాడుల్లో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas Row: గాజాలో దాడులు ఆపండి.. ఇజ్రాయెల్‌ను కోరిన చైనా.. లేకపోతే.. పాలస్తీనా గాజాలోని రఫా నగరంలో సైనికదాడులను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను.. చైనా కోరింది. దాడులు ఆపకపోతే మానవతా విపత్తు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులకు హాని కలిగించేలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: హమాస్ చెరలో అడవిలో జంతువులా ఉన్నాను-మియా స్కెమ్ హమాస్ చెరలో అడవిలో జంతువులో ఉన్నాను అంటున్నారు మియా స్కెమ్. అక్టోబర్ 7న ఇజ్రాయెల మీద హమాస్ దాడి చేసి 240 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధించింది. అందులో కొంత మందిని 54 రోజుల తర్వాత విడుదల చేసింది. అలా విడుదలైన వారిలో మియా స్కెమ్ ఒకరు. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel hamas war: గాజాలో పెరుగుతున్న ఆకలి కేకలు.. ఆహారం కోసం ఎగబడుతున్న జనాలు.. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. అక్కడ ఉంటున్న సామాన్య పౌరుల్లో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధలను అనుభవిస్తున్నారని పేర్కొంది. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్.. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamad-Israel : ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాసలో యూఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దీన్ని అమెరికా తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్నంత కాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని.. ఊహించని, నియంత్రించని పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇరాన్ హెచ్చరించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel attcks:ఉత్తర గాజాలో ఇండోనేషియన్ ఆసుపత్రిని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ గాజాలో అల్ షిఫా ఆసుపత్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు మరో ఆసుపత్రి మీద దాడికి రెడీ అయింది. ఉత్తర గాజాలోని ఇండోనేషియన్ హాస్పటల్ ను లక్ష్యంగా చేసుకుంది. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: ఉత్తరం అయిపోయింది...దక్షిణ మీద పడ్డ ఇజ్రాయెల్ గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. హమాస్ ను ఎలా అయినా మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు ఉత్తర గాజాలో దాడులు చేసిన ఐడీఎఫ్ ఇప్పుడు దక్షిణ గాజామీద కూడా విరుచుకుపడుతోంది. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn