స్పోర్ట్స్ BCCI: బీసీసీఐ కొత్త రూల్.. ఇక ఆటగాళ్లకు చుక్కలే! టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది. కోచ్ గంభీర్ సూచనల మేరకు ఆటగాళ్లు కుటుంబంతో వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. దేశవాళీ క్రికెట్ ఆడని ప్లేయర్లను జట్టు నుంచి తొలగించనుంది. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket గంభీర్ నువ్వు కోచ్ గా పనికిరావు.. BCCI Big Shock To Gautam Gambhir | Team India New Coach | RTV By RTV 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: టీమ్ ఇండియాలో మొదలైన అంతర్గత విభేదాలు.. గంభీర్ వల్లే ఓటములు! టీమ్ ఇండియాలో అంతర్గత విభేధాలు మొదలైనట్లు తెలుస్తోంది. గంభీర్ నిర్ణయాల వల్లే టీమ్ ఇండియా వరుస ఓటముల పాలవుతోందంటూ మాజీ ఆటగాడు మనోజ్ తివారి ఆరోపణలు చేశాడు. గంభీర్ చెప్పేది వేరు, చేసేది వేరంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gambhir: నేను నిజాయితీగానే ఉన్నా.. దాని గురించి మాట్లాడను: గంభీర్ జట్టులో ఆటగాళ్ల భవిష్యత్తుపై కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌ను సంతోషంగా ఉంచడానికి తాను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటానని అన్నారు. జట్టులోని ఆటగాళ్ల భవిష్యత్తుపై తాను మాట్లాడనని.. అది వారిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు! భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటించాలని, లేదంటే జట్టునుంచి తొలగిస్తామని సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ గుడ్‌బై చెప్పడం ఖాయమేనట. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ "RIP GAUTAM GAMBHIR".. నెట్టింట ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్! టీమిండియా కోచ్ గంభీర్‌పై రోహిత్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఐదో టెస్టు నుంచి రోహిత్‌ను తప్పించినట్లు వార్తలు రావడంతో "RIP GAUTAM GAMBHIR" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్ వచ్చాకే టీమిండియాకు పరాజయాలు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. By Seetha Ram 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Rohit Sharma vs Gautam Gambhir | రోహిత్ కోహ్లీ ఔట్! | Virat Kohli | INDIA vs Australia | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gambir: డ్రెస్సింగ్ రూమ్‌లో లొల్లి..అతన్ని పొట్టుపొట్టు తిట్టిన గంభీర్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శనపై కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌తో పాటు సీనియర్లపై కూడా ఇక చాలంటూ తీవ్ర అసహనం చూపించారని టాక్ వినిపిస్తోంది. ఇదే రిపీట్ అయితే వేటు తప్పదంటూ హెచ్చరించారట. By srinivas 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!? ఆస్ట్రేలియా టూర్ లో భారత్ విఫలమైతే గంభీర్ ను హెడ్ కోచ్ పదవినుంచి బీసీసీఐ తప్పించబోతుందనే వార్తలను మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. గంభీర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లు ఆడకపోతే కోచ్ తొలగించడం జరగనిపని‘ అన్నారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn