Gas cylinder blast: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చిన్నారులు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు!
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు పాక్షికంగా కుప్పకూలిపోయాయి.
Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. పేలిన గ్యాస్ సిలిండర్, మహిళ మృతి
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మధురానగర్ పీఎస్ పరిధిలోని కమాన్‌గల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Fire Accident: మరో భారీ అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో 4 గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్ - ఒకరు స్పాట్ డెడ్
యూపీలోని మొరాదాబాద్ కట్ఘర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్, దాని పైభాగంలో ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
విజయవాడలో భారీ బ్లాస్ట్.. | Big Bl@st In Vijayawada | Ibrahimpatnam Gas Cylinder Bl@st | RTV
Gas Cylinder Blast: లైవ్ వీడియో.. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. ఇద్దరు డెడ్
మేడ్చల్‌లో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒక భవనం పూర్తిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో ఉన్న 3 దుకాణాలు భారీ పేలుడుకి ధ్వంసం అయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
LPG Cylinder: గదిలో పేలిన సిలిండర్....వైరల్ గా మారిన దృశ్యాలు
ముంబయిలోని ఒక ఇంట్లో భయాందోళన కలిగించే ఘటన కలకలం రేపింది. ఒక మహిళ కిచెన్‌లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్ బిగిస్తుండగా అనుకోకుండా సిలిండర్ నుంచి స్టౌవ్‌కు అనుసంధానం చేసే పైపు ఊడిపోయింది. దాన్ని సరిచేసే క్రమంలో భారీ పేలుడు సంభవించింది.
bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి
గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు చిన్నారులు చనిపోయిన ఘనట బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం వంట చేస్తూ తల్లి బయటకు వెళ్లింది. అదే సమయంలో మంటలు సిలిండర్‌కు అంటుకొని ప్రమాదం జరిగింది. కలెక్టర్ కుటుంబానికి రూ.16 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
/rtv/media/media_files/2026/03/15/lpg-cylinder-blast-2026-03-15-16-56-54.jpg)
/rtv/media/media_files/2025/11/23/a-woman-died-after-gas-cylinder-explosion-in-hyderabad-2025-11-23-15-38-45.jpg)
/rtv/media/media_files/2025/10/27/restaurant-fire-cylinder-blast-2025-10-27-06-11-22.jpg)
/rtv/media/media_files/2025/08/05/medchal-gas-cylinder-blast-2025-08-05-08-13-19.jpg)
/rtv/media/media_files/2025/06/23/gas-leak-from-cylinder-2025-06-23-11-47-48.jpg)
/rtv/media/media_files/2025/04/16/fpoPJPX72Gig6QmWUDVL.jpg)