ఒక సిలిండర్ పేలి.. ఆ దాటికి మరో మూడు బ్లాస్ట్.. 15 పూరిళ్లు దగ్ధం
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఓ గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం కారణంగా 15 కుటుంబాలు నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు చెప్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gas-Cylinders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-44-1-jpg.webp)