Latest News In Telugu Garlic With Honey : మీ రోగాలు పారిపోవాలా..? పొద్దున లేవగానే ఈ రెండు తినండి శీతకాలంలో పులియబెట్టిన వెల్లుల్లి, తేనెను తింటే శరీరంలోని వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పులియబెట్టిన వెల్లుల్లిని తింటే మధుమేహం, జలుబు, దగ్గు, కఫం, అలర్జీల వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Garlic Prices: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు..కిలో ఎంతకు చేరిందంటే..! దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని వారాల్లోనే ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కేజీ 400 రూపాయాలుగా ఉంది. మరి కొన్ని నెలల పాటు ఈ ధరలు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. By Bhavana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China Garlic: చైనా వెల్లుల్లి.. ఛీ..యాక్..తెల్లగా ఉందని తినకండి.. ఎందుకంటే.. మన దేశీ వెల్లుల్లిని ఆహారంలో కలుపుకుంటే ఆహారపు రుచి వేరుగా ఉంటుంది -దేశి వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది, దేశీ వెల్లుల్లితో పాటు, ఇప్పుడు చైనీస్ వెల్లుల్లి కూడా మార్కెట్లో అమ్ముడవుతోంది, చైనీస్ వెల్లుల్లి మనకే కాదు.. ప్రపంచానికి ముప్పుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Garlic: వింటర్ సీజన్ లో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Garlic: ఈ సారి వెల్లుల్లి వంతు వచ్చింది..రోజురోజుకి! నిన్న మొన్నటి వరకు టమాటాలు కొండెక్కి కూర్చున్నాయి. ఆ తరువాత ఆ బాటలోకి నెమ్మదిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వచ్చి చేరాయి. ఇప్పుడు నేను ఏమన్నా తక్కువ తిన్నాన అంటూ వచ్చి చేరింది వెల్లుల్లి. ప్రస్తుతం దీనిని కొనాలంటే చాలా ఖరీదు పెట్టాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు కేజీ 50 నుంచి 60 రూపాయలుగా ఉన్న వెల్లుల్లి..ఇప్పుడు పావు కేజీ 70 కి చేరింది. By Bhavana 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Garlic Health Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!! మనం నిత్యం ఉపయోగించుకునే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. మనం వండే వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తూంటాం. వెల్లుల్లితో ఎన్నో అనారోగ్య సమస్యలు, వ్యాధులకు, రోగాలకు చెక్ పెట్టవచ్చు. అంత శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిని ఏ రూపంలో మనం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. By E. Chinni 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn