ఇంటర్నేషనల్ France: ఐదేళ్ల నిషేధం..ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి దూరం! యూరోపియన్ యూనియన్ నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో ఫ్రెంచ్ పాపులర్ నేత మారిన్ లీపెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన పారిస్ కోర్టు.. ఆమెకు 5 ఏళ్ల పాటు దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ France: 299 మంది రోగుల పై అత్యాచారం..! ఫ్రాన్స్ లో 30 సంవత్సరాల పాటు తన వద్దకు వచ్చే రోగుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సర్జన్. సుమారు 299 మంది పైఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వద్దకు వచ్చిన రోగులు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన! ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్ తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండగా అధికారులు రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ వాటికన్ విడుదల చేసిన ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: స్వతంత్ర పోరాటంలో ఫ్రాన్స్ జ్ఞాపకాలను గుర్తు చేసిన మోదీ మోదీ ఫ్రాన్స్ పర్యటనలో బుధవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికను సందర్శించారు. ప్రపంచ యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు. మార్సెయిల్లో ఇండియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ France: మస్క్ తీరు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పే..ఫ్రాన్స్ ప్రధాని! ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో మస్క్ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు. By Bhavana 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెరైన్ రఫేల్ డీల్.. తుది ధరలు సమర్పించిన ఫ్రాన్స్ ఇండియన్ నేవీ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం కొనుగోలు చేయనున్న మెరైన్ రఫేల్స్ యుద్ధ విమానంలో డీల్‌లో ముందడుగులు పడుతున్నాయి. వీటికి సంబంధించిన తుది ధరలను ప్రాన్స్ భారత్‌కు సమర్పించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ..రాజీనామా చేసిన ప్రధాని! ఫ్రెంచ్ పార్లమెంటరీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ప్రధాని గాబ్రియేల్ అట్టల్ తన రాజీనామాను ప్రకటించారు.వామపక్ష కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని సమాచారం. తద్వారా దేశంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Abortion Is Legal : చరిత్రలో ఇదే తొలిసారి.. అబార్షన్ హక్కులను లీగల్ చేసిన మొదటి దేశం! Abortion Is Legal : విప్లవాలకు, పోరాటాలకు పుట్టిన దేశమైన ఫ్రాన్స్‌లో గర్భస్రావాన్ని మహిళల హక్కుగా మార్చారు. ఈ బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ ను రాజ్యాంగంబద్ధత ఇచ్చిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ France Flight : హమ్మయ్య ఫ్రాన్స్ నుంచి వాళ్ళు వచ్చేశారు..25 మంది మాత్రం ఇంకా అక్కడే ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయులు ఎట్టకేలకు ఇండియా చేరుకున్నారు. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న రుమేనియా విమానం ఈరోజు తెల్లవారు ఝామున మంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. మొత్తం ప్రయాణికుల్లో 25 మంది తప్ప అందరూ స్వదేశానికి చేరుకున్నారు. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn