Drug test: పైలెట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్.. అసలు డ్రగ్ టెస్ట్ ఎలా చేస్తారో తెలుసా ?
మొయినాబాద్ డ్రగ్స్ కేసులోని ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డితో సహా అయిగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణ కోసం రక్తం, మూత్ర శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అసలు డ్రగ్స్ టెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
/rtv/media/media_files/2026/03/15/drug-party-at-former-mla-pilot-rohit-reddy-farmhouse-2026-03-15-06-49-54.jpg)
/rtv/media/media_files/2026/03/16/drug-testing-2026-03-16-16-07-27.jpg)