Society దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | RTV By RTV 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: భయపడొద్దు పులి పారిపోయింది.. చిరుత సంచారంపై అటవిశాఖ క్లారిటీ! నెల్లూరు పెంచలకోన దేవాలయ పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుతపులి గురించి ఎవరూ భయపడొద్దని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులి అక్కడినుంచి పారిపోయిందని, భక్తులు భయబ్రాంతులకు గురికావద్దని సూచించారు. ఒంటరిగా తిరగొద్దని, అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వికారాదాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసింది. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రమాదంలో దామగుండం అడవి.. త్వరలో 12 లక్షల చెట్లు విధ్వంసం ! వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నౌకాదళ రాడర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3 వేల ఎకరాల అటవీ ప్రాంతంలో ఉన్న 12 లక్షల చెట్లు తొలగించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Forest Collapse: సమ్మక్క-సారక్కల దయతోనే పెద్ద ముప్పు తప్పింది.. చెట్లు కూలిన సంఘటనపై మంత్రి సీతక్క ములుగు జిల్లాలో ఇటీవల వచ్చిన పెను గాలుల్లో తాడ్వాయి-మేడారం అడవుల్లో భారీగా చెట్లు కూలిపోయాయి. ఈ విధ్వంసంపై మంత్రి సీతక్క స్పందించారు. జరిగిన సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. అక్కడి వనదేవతలు సమ్మక్క సారక్కల దయతోనే పెను విధ్వంసం తప్పిందని ఆమె వ్యాఖ్యానించారు. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : టార్గెట్ అల్లు అర్జున్.. పుష్ప క్యారెక్టర్‌పై పవన్ కల్యాణ్ డైరెక్ట్ అటాక్! సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పడు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు చేస్తున్నారన్నారు. పుష్పను ఉద్దేశించే పవన్ ఈ కామెంట్స్ చేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Woman: తానే కట్టేసుకుంది..అమెరికా మహిళ కేసులో ట్విస్ట్ తననెవరూ చెట్టుకు కట్టేయలేదని..తనను తానే కట్టేసుకున్నాని వాంగ్మూలం ఇచ్చింది మహారాష్ట్రలో దొరికిన అమెరికా మహిళ. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని.. తనకు భర్త లేడని ఆమె తెలిపింది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పోడు చట్టాలను ఉల్లింఘిస్తే కఠినంగా చర్యలు: మంత్రి కొండా సురేఖ వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు భుముల రక్షణకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anand Mahindra: సక్సెస్ కావాలంటే చింపాంజీ చెప్పిన సందేశం వినండి... ఆనంద్ మహీంద్ర అద్బుతమైన ట్వీట్....! ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్రికాలోని కెమరూన్ ప్రాంతంలో ఓ చింపాంజీ వీడియోను ఆయన షేర్ చేశారు. వీడియో షేర్ చేయడమే కాదు చింపాంజీ మనకు ఓ అద్బుతమైన పాఠాన్ని చెబుతోందంటూ తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆయన ఇచ్చిన గొప్ప సందేశాన్ని విని నెటిజన్లు ఫిదా అయిపోయారు. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn