ఇంటర్నేషనల్ Euro 2024: సూపర్ 16 కి చేరిన జార్జియా! పోర్చుగల్‌పై బుధవారం 2-0 తేడాతో విజయం సాధించిన తర్వాత జార్జియా యూరో 2024లో సూపర్ 16కి చేరుకుంది. ఈ విజయం మాజీ సోవియట్ రిపబ్లిక్ మొదటి ప్రదర్శనలో చారిత్రాత్మక విజయం. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Euro 2024 : స్కాట్లాండ్ పై జర్మనీ ఘన విజయం.. మిగిలిన టీమ్స్ కు హెచ్చరిక. యూరో కప్ 2024 కర్టెన్ రైజర్ మ్యాచ్ లో జర్మనీ ఘనవిజయం సాధించింది. స్కాట్లాండ్ టీం పై 5-1 తేడాతో విజయం సాధించడం ద్వారా టోర్నీలో మిగిలిన జట్లకు గట్టి హెచ్చరిక పంపించింది. ఈ టోర్నీకి ఆతిధ్యం ఇస్తున్న జర్మనీ ధాటికి స్కాట్లాండ్ అసలు జవాబు ఇవ్వలేకపోయింది By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunil Chhetri Retirement : అంతర్జాతీయ కెరీర్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రి భారత దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి గతంలో కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. దీంతో కువైట్ తో జరిగిన మ్యాచ్ తో భారత ఫుట్ బాల్ ఆణిముత్యం సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి సంచలన ప్రకటన భారత ఫుట్‌బాల్ దిగ్గజం.. గోల్స్ మెషిన్ సునీల్ ఛెత్రి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. సోషల్ మీడియా X వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఛెత్రి రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ వెన్నెముకగా ఉన్నాడు. By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Laureus Sports Awards : లారస్ స్పోర్ట్స్ అవార్డుల విజేతలు వీళ్లే.. క్రీడారంగాల్లో విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్ అవార్డులు దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో లారస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు ఆటగాళ్లకు ఈ అవార్డులతో సత్కరించారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాడిపై పిడుగుపాటు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇండోనేషియాలోని ఫిబ్రవరి 10న ఓ ఫుట్‌బాల్ మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా సెప్టైన్ రహర్జా(35) అనే ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Franz Beckenbauer: ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం.. ఫ్రాంజ్ బెకెన్బౌర్ కన్నుమూత..!! ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం నెలకొంది. జర్మనీకి ప్రపంచకప్ అందించిన గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ ఫ్రాంజ్ బెకెన్బౌర్ కన్నుమూశారు. అతను ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.78 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn