తెలంగాణ Telangana: ఛీ ఛీ.. ఇలాంటి ఫుడ్ ఎవడన్నా తింటాడా..? చూస్తే వాంతులే.. తెలంగాణాలో హోటల్లో బాగోతాలు! హైదరాబాద్‌లో పలు హోటళ్లను ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హిమాయత్‌నగర్‌లోని హోటల్ తులిప్స్ గ్రాండ్లో కుళ్లిపోయిన మాంసం గుర్తించారు. మాదాపూర్ కావూరీహిల్స్‌లో క్షత్రియ ఫుడ్స్ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad : హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే.. హైదరాబాద్‌లోని పలు హోటల్స్ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధరకే వస్తుందని నిల్వచేసిన కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని కొనుగోలు చేసి కస్టమర్లకు వండి వడ్డిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ , జీహెచ్ఎంసీ నిర్వహించిన దాడుల్లో కుళ్లిన మాంసం పట్టుబడింది. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad Hotels: ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు హైదరాబాద్ లోని తాజా కిచెన్, అమోఘ్, ఫోర్ సీజన్స్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బొద్దింకలు, ఎముకలు కూడా తిరగడం చూసి అధికారులు షాక్ అయ్యారు. By Manoj Varma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn