Latest News In Telugu Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు..29 మంది మృతి మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదలు..13 మంది మృతి మొన్నటి వరకు అల్లర్లతో సతమతమయిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు వరదలు ముంచెత్తాయి. మొత్తం 4.5 మిలియన్ ప్రజలు వరద ముంపుకు గురైయ్యారు. ఇప్పటివరకు 13 మంది చనిపోయారని తెలుస్తోంది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China : చైనాలో వరదలు.. గ్రీన్ హౌస్ వాయువులే కారణం చైనా తాను చేసిన తప్పులకు తానే శిక్ష అనుభవిస్తోంది. తాజాగా ఈ దేశంలో చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 30 మంది చనిపోయారు. పదకొండు వేల మంది నిరాశ్రయుల్యారు. దీనికి కారణం అక్కడ గ్రీన్ హౌస్‌లు విడుదల చేసే వాయువులే కారణం అని తెలుస్తోంది. By Manogna alamuru 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy rains: కోల్‌కతాని ముంచెత్తిన వరదలు.. జలమయయైన ఎయిర్పోర్ట్ కోల్‌కతాని వరదలు పోటెత్తాయి. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జలమయ్యింది. రన్ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో వరదలు పోటెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇంకా కిమ్ ప్రభుత్వం స్పందించలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్‌లో ప్రకృతి ప్రళయం.. 107కి చేరిన మృతుల సంఖ్య కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 107 మంది మృతి చెందారు. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods: వరదలకు కారణం వాళ్లే..ఆ 12 మంది అధికారులకు 27 ఏళ్ల జైలు! లిబియాలో గతేడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.దుర్వినియోగం, నిర్లక్ష్యం, విపత్తుకు దారితీసిన తప్పిదాలకు 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులను ఆదివారం డెర్నా క్రిమినల్ కోర్టు దోషులుగా పేర్కొంది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి ఢిల్లీలో పడిన భారీ వర్షానికి అక్కడ ఓ కోచింగ్ సెంటర్ మొత్తం నీటితో మునిగిపోయింది. దీంతో బిల్డింగ్ బేస్మెంట్లోకి విపరీతంగా నీరు చేరిపోయింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains: ఉత్తర భారత్‌లో దంచికొడుతున్న వర్షాలు.. అవస్థలు పడుతున్న ప్రజలు గత మూడురోజులుగా ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీలో ఇళ్లల్లోకి వరద చేరుతోంది.రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడా స్తంభించిపోయింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn