బిజినెస్ iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో మోడల్ పై బంపర్ డిస్కౌంట్..ఏకంగా రూ. 56,000..! యాపిల్ కంపెనీ గతేడాది ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మొత్తం నాలుగు వేరియంట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వీటిలో ఐఫోన్ 15 ప్రో మోడల్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్టు. ఎంత డిస్కౌంట్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Special Sale: రెడ్ మీ నోట్ 13 ప్రో స్మార్ట్ ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!! ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో మరోసారి స్పెషల్ సేల్ తో ముందుకు వచ్చింది. ఈ ఆపర్లలో మిడ్ రేంజ్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 13 ప్రో మోడల్ ను రూ. 4500 వరకు డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Washing Machine: ఫ్లిప్‌కార్టులో బంఫర్ ఆఫర్.. కేవలం రూ.999 లకే వాషింగ్ మెషిన్.. వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఓ మంచి ఆఫర్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక డీల్‌లో వాషింగ్ మిషిన్స్ లభించనున్నాయి. ఈ ఆఫర్లో 7 కేజీల 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషిన్లను చీప్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషిన్‌ను ఇప్పుడే కొంటే దాదాపు 36 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Big Billion Days: రూ.16 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే.. బిగ్ బిలియన్ డేస్ లో అదిరే ఆఫర్! ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ను (Big Billion Days Offers) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ లో రూ.16 వేల POCO M5 స్మార్ట్ ఫోన్ ను రూ.6 వేల ధరలోనే సొంతం చేసుకోవచ్చు. By Nikhil 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఆఫర్ల జాతర.. డిస్కౌంట్ల వివరాలివే! ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో ఏకంగా 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. అయితే.. సేల్స్ తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Independence Day: బంపర్ డీల్స్..ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు మీస్ చేసుకోవద్దు బ్రదర్! ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్, మోటోరోలా, గూగుల్ పిక్సల్, సోని హోం థియేటర్, వన్‌ప్లాస్ నార్డ్-3పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. భారీ తగ్గింపులతో గ్యాడ్జెట్లపై హాట్ డీల్స్ నడుస్తున్నాయి. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn