ఇంటర్నేషనల్ USA: స్టార్ షిప్ ఎఫెక్ట్..240 విమానాల రాకపోకలకు అంతరాయం ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ నిన్న కూలిపోయింది. వరుసగా ఇది ఎనిమిదవ ప్రయోగం. అయితే నిన్న కూలిన రాకెట్ శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో పడ్డాయి. దీనివలన నిన్న, ఈరోజు కలిపి మొత్తం 240 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ప్రయాణికులను కాపాడిన పైలెట్ విమాన ప్రమాదాలకు అమెరికా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ మధ్య. ఈ రోజు షికాగోలో మరో సంఘటన ఇలాంటిదే జరిగింది. చివరి నిమిషంలో పైలెట్ తెలివిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు కింది ఆర్టికల్ లో.. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Air Traffic: ఆకాశంలో ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుందా...విమనాలకు దారెలా తెలుస్తుంది.. అమెరికాలో ఈ మధ్య తరుచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా రెండు నెలల్లో నాలుగుసార్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు అయ్యాయి. దీనికి కారణం ఏంటి? అసలు ఆకాశంలో ట్రాఫిక్ ను ఎలా నియంత్రిస్తారు? By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అధికారులు ఈరోజు 12 విమానాలను రద్దు చేశారు. మరో 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 123 విమానాలు సగటున అరగంట పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. By Bhavana 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు...ఆరు విమానాలు క్యాన్సిల్, 100 లేట్ మంచు దుప్పటిలో నుంచి ఢిల్లీ బయటకు రావడం లేదు. రోజురోజుకూ ఇక్కడ పొగమంచు ఎక్కువ అవుతోంది. దీని కారణంగా ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరే ఆరు విమానాలు క్యాన్సిల్ చేశారు. మరో వంద ఫ్లైట్స్ ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: పొగమంచు ఎఫెక్ట్.. 200 విమాన సర్వీసులు ఆలస్యం! ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది.దీంతో విమాన,రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు లో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది.దాదాపు 200 లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. By Bhavana 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నిలిచిపోయిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు ..తీవ్ర నిరాశలో ప్రయాణికులు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమాన సేవలకు ఆటంకం ఏర్పడింది. దీని కారణంగా ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్రిస్మస్ సెలవుల్లో ఇలా జరగడంతో టూరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heavy Smog: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం.. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరోవైపు వయనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చాక గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Fake Bomb: బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు ఈ మధ్య బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించింది. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn