నేషనల్ Srilanka Navy: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ భారత్‌కు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు జరపగా.. కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ శ్రీలంక రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. అవగాహన ఒప్పందాలను పాటించాలని సూచించింది. By B Aravind 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మత్స్యకారులకు ONGC నష్టపరిహారం 135.50 కోట్లు| ONGC Exgratia | RTV మత్స్యకారులకు ONGC నష్టపరిహారం 135.50 కోట్లు| ONGC announces an Exgratia of 135.50 crores of rupees for the fishermen in Andhra Pradesh | RTV By RTV Shorts 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fish Price : చేప ధర రూ.2 లక్షలా? అయినా ఈ చేపలో అంత ప్రత్యేకత ఏముంది? మనం అప్పుడప్పుడూ కొన్ని చేపలు అత్యధిక ధరకు అమ్ముడైనట్లు వార్తలు వింటూ ఉంటాం. ఇది అలాంటి వార్తే.. ఆ చేప ప్రత్యేకత ఏంటో చూద్దాం. By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన కాకినాడ జిల్లాలో ఉప్పాడ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. తమ కంపెనీ కోసం అరబిందో సముద్రంలో పైన్లైన్ వేసింది. దీన్ని వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian fishermen: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం.. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్‌కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్ జలసంధిలోని పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fish: అమ్మో.. ఒక్క చేప రూ.3.90 లక్షలకు అమ్ముడుపోయింది.. అకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పడిమడక మత్స్యకారులకు గోల్డెన్ ఫిష్‌గా పిలవబడే కచిడి చేప చిక్కింది. అయితే ఈ చేప మార్కెట్లో ఏకంగా రూ.3.90 లక్షలకు అమ్ముడుపోయింది. 27 కేజీల బరువున్న ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. By B Aravind 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు.. పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతంలో అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని వలలో 10 గోల్డ్ ఫిష్ (సోవా) లు పడ్డాయి. వాటిని కరాచీ హర్బర్‌లో వేలం వేయగా రూ.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక్కో చేప రూ.70 లక్షల ధర పలికింది. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉప్పాడ సముద్రతీరంలో మత్స్యకారుడు గల్లంతు.. అధికారుల గాలింపు చర్యలు.. కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఉప్పాడ గ్రామం నాయకర్ కాలనీకి చెందిన మత్స్యకారుడు వంకా కృష్ణారావుగా గుర్తించారు. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn