నేషనల్ Delhi: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గరలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. కొత్త పార్లమెంట్ సమీపంలో యూపీ కి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందులో అతని శరీరం తీవ్రంగా కాలిపోయింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైలులో మంటలు కాచిగూడ నుంచి చెన్నై వెళుతున్న ఎగ్మోర్ రైలులో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. గద్వాలలో ఆగి ఉన్న ట్రైన్లో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై ప్యాసెంజర్లను దింపేడంతో పెద్ద ప్రమాదం తప్పింది. By Manogna alamuru 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్లో మంటలు.. చివరికీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app టాలిన్ ఫిలిం ఫెస్టివల్ లో ఫైర్ మూవీకి ప్రశంసలు | Talinn Fest | RTV టాలిన్ ఫిలిం ఫెస్టివల్ లో ఫైర్ మూవీకి ప్రశంసలు | టాలిన్ ఫిలిం ఫెస్టివల్ లో ఫైర్ మూవీకి ప్రశంసలు | Talinn Fest | Fire movie of Telugu Language Gets award | RTV By RTV Shorts 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai: ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో మంటలు ముంబయ్ తీరంలో నిలిపిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో నావికుడు కూడా గల్లంతయ్యారు. By Manogna alamuru 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం విజయవాడ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. చిట్టూరు కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న కృష్ణా బ్యాంగిల్స్ షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు! కాలుష్య నియంత్రణమండలి,ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైళ్లను విజయవాడ-అవనిగడ్డ కరకట్ట పై తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.వీటిలో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా,మరికొన్ని కాలుష్య నియంత్రణమండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Flight: విమానం గాల్లో ఉండగా మంటలు..భయాందోళనలో ప్రయాణికులు! న్యూజిలాండ్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది. విమానం ప్రయాణీకులతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షిని ఢీకొట్టింది. ఆ తరువాత విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని సురక్షితంగా న్యూజిలాండ్లోని విమానాశ్రయంలో దించారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నడిరోడ్డు మీద కాలి బూడిద అయిన బీఎండబ్ల్యూ రోడ్డు మీద వెళుతున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి...పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో చాలాసేపు రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచింపోయింది. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn