Latest News In Telugu Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్...రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana News: ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఉద్యమిస్తాం..సీపీఎం నేతల హెచ్చరిక జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కోతలు మొదలై 25 రోజులు గడుస్తున్నా.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని.. వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రారంభించి, కొనుగోల్లు వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. By Vijaya Nimma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Big Breaking: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఏకంగా రూ.8 వేల సాయం? ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSPDCL: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇకపై 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందచేయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీ సంతోష్ రావు. రైతులు విద్యుత్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు. By Vijaya Nimma 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etala Rajender: బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామని ఈటల తెలిపారు. By Karthik 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌కు విలువ లేదు కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలు నమ్మొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇటీవల కర్నాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ నేతల హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!! శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్‌కు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై సభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్నారైలు సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్‌తో భేటీ అయిన ఎన్నారైలు.. పవన్ రైతులను ఆదుకుంటున్నారని, తాము కుడా రైతులకు ఆదుకోవాలని వచ్చినట్లు తెలిపారు. అందుకోసం ఎన్నారైలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోటి రూపాయల చెక్కును అందజేశారు. By Karthik 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn