క్రైం బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే? మధ్యప్రదేశ్‌లో ఫేక్ డాక్టర్‌గా ఉంటూ ఏడుగురు వ్యక్తుల మృతికి కారణమైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ దామోహ్ ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో ఉండే పరికరాలను దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. By Kusuma 09 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు మధ్యప్రదేశ్‌లో ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బయటపడింది. నరేంద్ర విక్రమాదిత్య బ్రిటన్‌లో ఫేమస్ డాక్టర్ పేరు చెప్పుకొని ఓ మిషనరీ హాస్పిటల్లో చేరాడు. అక్కడ అనేక మందికి సర్జరీలు కూడా చేశాడు. వారిలో ఏడుగురు చనిపోయారు. By K Mohan 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎవర్రా మీరంతా.. ఫేక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచేశారు 😯 గుజరాత్లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి బండారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fake Doctors: ఢిల్లీలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు ఢిల్లీలోని నకిలీ డాక్టర్ల మూఠా వ్యవహారం బయటపడింది. నిందితులు ఫేక్ సర్డిఫెకేట్లతో సర్జరీలు చేసి ఇద్దరి ప్రాణాలు తీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు వైద్యులు, ఒక మహిళా సర్జన్, మరొకరు ల్యాబ్ టెక్నిషియన్‌గా చలామణి అవుతూ.. వైద్యం చేస్తున్నట్లు తేలింది. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn