లైఫ్ స్టైల్ Copper Face Pack: రాగి పిండి ఫేస్ ప్యాక్‌తో ముఖం అద్దంలా మెరిసిపోతుంది ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి సమస్యలను పోగొట్టుకోవడానికి రాగి పొడితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేసే హైడ్రేషన్‌ను అందిస్తాయి. By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Face Pack: దేశీ ఫేస్ ప్యాక్‌తో మూడు రోజుల్లో మొటిమలు క్లియర్ ముఖం పొడిబారకుండా ఉండాలంటే ముందుగా నీళ్లు ఎక్కువగా తాగాలి. మొటిమలను వదిలించుకోవడానికి ఇంట్లోనే శనగపిండితో చిటికెడు పసుపు, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. దీనిని ఫేస్ ప్యాక్‌గా వేసుకోవాలి. కొన్ని రోజుల్లో మొటిమలు మాయం అవుతాయి. By Vijaya Nimma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Face Tips: చలికాలంలో ముఖానికి ఇవి అస్సలు రాయకూడదు చలికాలంలో ముఖంపై పలు పదార్ధాలను ఉపయోగించే ముందు సీజన్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. నిమ్మకాయను ఫేస్‌ప్యాక్, బేకింగ్ సోడా, వెనిగర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం హానికరం. నారింజ పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఫేస్ ప్యాక్ విషయంలో ఈ మిస్టేక్స్ చేయవద్దు! ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు పొడి చర్మంపై అసలు వేయవద్దు. కాస్త చర్మాన్ని తడిపి ఆపై ఫేస్ ప్యాక్ వేయాలి. అలాగే మధ్యస్థంగా ప్యాక్ వేయడం మంచిది. వెబ్ స్టోరీస్ By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాగి పొడితో సూపర్ ఫేస్ ప్యాక్! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే సులువుగా చేసుకునే ఫేస్ ప్యాక్స్ ఎప్పుడూ బెస్టే.అధిక సూర్యరశ్మి కారణంగా చర్మం నల్లబడటం లేదా రంగు మారడం వంటి అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటారు.అయితే దీనిని నివారించటానికి ఇంట్లోనే చేసుకునే సులభమైన ఫేస్ ప్యాక్ గురించి చూద్దాం. By Durga Rao 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Facial Hair : ఫేషియల్, అప్పర్ లిప్ హెయిర్ తొలగించే ఫేస్ ప్యాక్.. ట్రై చేయండి ముఖం, పెదవుల పై అవాంఛిత రోమాలను తొలగించడానికి ఈ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. చక్కెర, నిమ్మ రసం, శనగ పిండి, కొబ్బరి నూనెతో చేసిన ఈ మాస్క్ మొహం పై వెంట్రుకలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్ ప్యాక్.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం ప్రతి ఒక్కరు ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మహిళల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఇంట్లో అరటిపండు, బొప్పాయి గుజ్జు-పసుపు, నిమ్మకాయ రసం-షుగర్ వంటి ఫేస్ ప్యాక్ వేసుకుంటే అవాంఛిత రోమాలు పోతాయి. By Vijaya Nimma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn