ఫేస్ ప్యాక్ విషయంలో ఈ మిస్టేక్స్ చేయవద్దు!
అందంగా కనిపించాలని ఫేస్ ప్యాక్‌లు వేస్తుంటారు
ముఖానికి వేసే ముందు ముఖాన్ని కాస్త తడిపి వేయాలి
ప్యాక్‌ను బాగా ఎక్కువగా లేదా తక్కువగా వేయవద్దు
ఎక్కువ సమయం ఫేస్ ప్యాక్‌ను ముఖంపై ఉంచకూడదు
వేడి నీటితో ఫేస్ ప్యాక్‌ను తొలగించకూడదు
ప్యాక్ వేసుకున్న వెంటనే ఎండలోకి వెళ్లవద్దు
ఫేస్ ప్యాక్‌ను బాగా రుద్ది రిమూవ్ చేయకుండా సున్నితంగా రిమూవ్ చేయండి
ఫేస్ ప్యాక్ తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి