ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వివాహేతర సంబంధం.. స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి వివాహేతర సంబంధం ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్లాన్ ప్రకారమే నాపై కొందరు బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక ఆదివాసి మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని.. నాపై కుట్రకు పాల్పడుతున్నవారికి బుద్ధి చెబుతానన్నారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam Case : యాక్సిడెంట్ కాదు హత్యే.. అల్లుడే చంపేశాడు! ఖమ్మం జిల్లాలో జరిగిన కారు ప్రమాదం కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్ తన భార్య కుమారితో పాటు ఇద్దరు కూతుళ్లను చంపి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఎస్సై సెకండ్ సెటప్.. భార్య ఆందోళన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం తనను వేధిస్తున్నాడని వాపోయారు. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య! ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sujata murder case: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..ఆఫీస్‌లోనే హత్య చేసిన వ్యక్తి వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు విషయంలో వివాహిత, వ్యక్తి మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారి తీసింది. వేసిన ప్లాన్ ప్రకారం మహిళ పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ డౌట్ రాకుండా తనకు తానుగా గాయపరచుకొని ఆ మహిళ తిరిగి దాడి చేసిందంటూ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kamareddy: సిర్పూర్లో వ్యక్తి దారుణ హత్య..కారణం వివాహేత సంబంధం కొంతమంది వక్రబుద్ధితో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారి సుఖం కోసం పిల్లలను, జీవితాన్ని కష్టాలలోకి నెట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నా.. కటకటాల్లోకి వెళ్తున్నా.. పిల్లలు గోడువెళ్లబోస్తున్నా.. వారు మాత్రం మారటం లేదు. ఇలాంటి గదే మరొకటి. By Vijaya Nimma 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn