లైఫ్ స్టైల్ Life Style: ప్లాంక్ చేస్తే నిజంగానే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? మీరే చూడండి ప్లాంక్ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేస్తుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది By Archana 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Exercise Vs Sleeping: రాత్రి పడుకునే ముందు ఈ ప్రత్యేక వ్యాయామం చేయండి నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి తరచుగా ధ్యానం, గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రాత్రిపూట చేతుల వ్యాయామం చేయడం వల్ల బాగా నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Exercise: అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే అనర్థాలు అతిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి హానికరం. అధిక వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చికాకు, మంచినిద్ర రాకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఉంటే శరీరానికి విశ్రాంతికి సమయం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Exercise: డెలివరీ తర్వాత ఎన్నిరోజులకు వ్యాయామం చేయొచ్చు? మహిళలు డెలివరీ తర్వాత శరీరాన్ని ఫిట్, మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. అయితే డెలివరీ తర్వాత కొంత కాలం దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. రెండు వారాల తర్వాత డాక్టర్ సూచనతో చిన్న చిన్న వ్యాయామాలు ప్రారంభించాలని చెబుతున్నారు. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness : ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఎందుకు గుండెపోటు వస్తుంది..? ఫిట్నెస్ అంటే పిచ్చి ఉన్న వ్యక్తులు ఎక్కువ వ్యాయామం చేస్తారు. అధిక వ్యాయామం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి అంశాలు గుండెపై చెడు ప్రభావం చూపుతాయి. ఫిట్నెస్ కాపాడుకోవడం మాత్రమే కాకుండా ఆహారం, తగినంత నిద్ర, ప్రశాంతత వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. By Vijaya Nimma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Health Tips : భారతీయుల్లో భారీగా పెరిగిన బద్దకం..WHO సంచలన సర్వే! భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యువత 30 ఏళ్లు కూడా దాటకముందే అనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడించింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించింది. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Body: వ్యాయామం చేయాలనే సంకేతాలు మన బాడీ మనకి ఇస్తుంది.. ఎలా అంటే.. వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మన శరీరం కూడా వ్యాయామం చేయాల్సిన అవసరాన్ని మనకు వివిధ సంకేతాల ద్వారా తెలియపరుస్తుంది. శరీరంలో కొన్ని మార్పులు వ్యాయామం చేయాల్సిందిగా మనకు సూచిస్తాయి. దీని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వెన్నునొప్పితో బాధపడుతున్న ఉద్యోగులు ఈ చిట్కాలు పాటించండి! రోజుకు 15 గంటల కంటే ఎక్కువసేపు కూర్చునే వారి జీవితకాలం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. మీ వెన్నునొప్పిని తగ్గించడానికి కొన్ని వ్యాయామాలు క్రింది విధంగా ఉన్నాయి. By Durga Rao 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exercise: వయస్సును బట్టి ఎన్ని గంటలు వ్యాయామం చేయాలి? WHO ఏం చెబుతోంది? వ్యాయామం చేసే వ్యక్తులు మరణ ప్రమాదం 20-30 శాతం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. అయితే పిల్లవాడు రోజుకు గంట, యువకులు కనీసం 2-3 గంటలు వ్యాయామం చేయాలి. వృద్ధులు వారానికి 2-3 సార్లు బలం, సమతుల్య శిక్షణ తీసుకోవాలని అంటున్నారు. By Vijaya Nimma 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn