Latest News In Telugu Pregnant Women: గర్భిణీలు ఎక్కువ నడిస్తే ఇబ్బందులు వస్తాయి.. ఈ భాగాల్లో నొప్పులకు అవకాశం! గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వంచే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. గర్భిణీ స్త్రీ 30 నిమిషాలు నడక, 5 రోజులు వ్యాయామం చేయాలని శారీరక శ్రమ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Inner Wear Problems : రాత్రి సమయంలో లోదుస్తులు ధరిస్తున్నారా? కష్టాలు తప్పవు మనకి లోదుస్తులు ధరించడం అనేది తప్పనిసరి అవసరంగా చిన్నప్పటి నుంచి చెబుతారు. కానీ, నిత్యం లోదుస్తులు ధరించడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో లోదుస్తులు లేకుండా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాయామం చేయడం ప్రమాదకరమా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి! వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయకూడదనే నమ్మకం కొందరికి ఉంది. ఇది పూర్తిగా తప్పు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాయామ పద్ధతులు, కొన్ని వ్యాయామాలు అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మార్నింగ్ వాక్ లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? భారీ మూల్యం చెల్లించాల్సిందే..!! నడక శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉదయం చాలా మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. కానీ నడక సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనం ఉండదు.అతివేగం, చేతులు కదలకపోవడం, తప్పుడు భంగిమ, పాదరక్షలు, నీళ్లు తాగకపోవడం ఇలాంటి పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. రిస్కులో పడ్డట్లే.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఓ పరిశోధలో తేలింది. రాత్రిపూట 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయేవారిలో 24 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health:వ్యాయామం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా.. అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు. చాలా కష్టపడతారు. కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలుసుకోరు. కానీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారని మీకు తెలుసా. By Manogna alamuru 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn