Health: రోజూ కాసేపు ఎక్సర్సైజ్ చేస్తే ఎన్నో లాభాలు!
రోజూ 5 నిమిషాల పాటు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..రోజూ కాసేపు ఎక్సర్సైజ్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకోసం, ఎలాంటి వర్కౌట్ చేయాలో తెలుసుకోండి.
రోజూ 5 నిమిషాల పాటు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ సమస్యలన్నీ దూరం..రోజూ కాసేపు ఎక్సర్సైజ్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకోసం, ఎలాంటి వర్కౌట్ చేయాలో తెలుసుకోండి.
గర్భిణీ స్త్రీ అతిగా నడవడం వల్ల అలసట, కటి ప్రాంతంపై ఒత్తిడి, తొడలు, అరికాళ్ళలో నొప్పి, కీళ్ల నొప్పుల ప్రమాదం వంచే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. గర్భిణీ స్త్రీ 30 నిమిషాలు నడక, 5 రోజులు వ్యాయామం చేయాలని శారీరక శ్రమ నిపుణులు చెబుతున్నారు.
మనకి లోదుస్తులు ధరించడం అనేది తప్పనిసరి అవసరంగా చిన్నప్పటి నుంచి చెబుతారు. కానీ, నిత్యం లోదుస్తులు ధరించడం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో లోదుస్తులు లేకుండా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయకూడదనే నమ్మకం కొందరికి ఉంది. ఇది పూర్తిగా తప్పు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాయామ పద్ధతులు, కొన్ని వ్యాయామాలు అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి.
నడక శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉదయం చాలా మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. కానీ నడక సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనం ఉండదు.అతివేగం, చేతులు కదలకపోవడం, తప్పుడు భంగిమ, పాదరక్షలు, నీళ్లు తాగకపోవడం ఇలాంటి పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయేవారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని ఓ పరిశోధలో తేలింది. రాత్రిపూట 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయేవారిలో 24 శాతం ఎక్కువగా ఉన్నాయని తేలింది.
ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే.