నేషనల్ Lavoo Mamledar: మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన ఆటో డ్రైవర్..! (VIDEO) గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్ (68) మృతి చెందారు. ఓ ఆటోడ్రైవర్ ఆయనపై దాడి చేసిన అనంతరం ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచారు. శనివారం ఆయన కర్ణాటకలో పర్యటించారు. కారు ఢీకొందని ఓ ఆటో డ్రైవర్ ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత మావ్లేదార్ కుప్పకూలి చనిపోయారు. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీని ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.వంశీ ఈ దాడిలో నేరుగా పాల్గొనకపోయినప్పటికీ..ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు ఈ దాడులకు దిగినట్లు సమాచారం. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking : టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి! తూర్పు గోదావరి జిల్లాఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Amith Shah: ఎన్నికల్లో టికెట్ కావాలంటే డబ్బులు పంపాలి.. అమిత్ షా పేరుతో మోసం! ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అమిత్ షాను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. By Bhavana 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లుక్ అవుట్ నోటీసు ప్రజాభవన్ గేట్లను కారు గుద్దిన కేసులో కోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. నిన్న పంజాగుట్ట సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మల్యే షకీల్ మీద లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. By Manogna alamuru 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prajabhavan accident case:మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్ లు ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడు అయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌ను పక్కా పథకం ప్రకారం తప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక సీఐని, మరికొందరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etala Rajender: మాస్టర్ ప్లాన్ రైతులపాలిట శాపంగా మారింది ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూమి లాక్కుంటే వారు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn