ఆంధ్రప్రదేశ్ Y. S. Sharmila : నేరస్తులను కలిసే టైముంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు ..జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకి వెళ్లి పరామర్శించే జగన్ కు అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యానించారు. ఈ రోజు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూటమి హయాంలో విచ్చలవిడిగా అవినీతి.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. విచ్చల విడిగా అవినీతి జరుగుతోందన్నారు. By Seetha Ram 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : మాజీ సీఎం జగన్ సొంత ఇలాకాలో విషాదం.. కూలి పని కోసం వెళ్తూ.. కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పులివెందుల - కదిరి మార్గంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వినుకొండలో హైటెన్షన్.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్ వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్ ఇంటికి చేరుకున్న ఆయన.. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడికి పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకోవంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జులై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రానున్న జగన్ ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మాజీ సీఎం జగన్తో సహా 11 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వస్తారని మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLC : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ? AP: జగన్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ని కలిసి.. సన్మానించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ AP: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. మూడు రోజులు పాటు పులివెందులలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో జగన్ ఉండనున్నారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn