ఆంధ్రప్రదేశ్Jagan : జగన్ సంచలన నిర్ణయం.. హిమాలయాలకు వెళ్లేందుకు ప్లాన్! AP: ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు జగన్ నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని.. ఓటమి నుంచి కోలుకోడానికి తనకు 2,3 రోజులు పట్టిందని అన్నారని చర్చ సాగుతోంది. By V.J Reddy 29 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తారా.. ఆయన చెప్పినదాంట్లో వాస్తవమెంతా ? ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైయస్ జగన్‌కు ఇస్తారా? ఇవ్వరా? అనేది చర్చనీయాంశమైంది. . అసలు ప్రతిపక్ష హోదాకు పది శాతం సీట్లు ఉండాలన్న నిబంధనేమీ లేదని జగన్ రాసుకొచ్చారు. జగన్ చెప్పినదాంట్లో నిజమెంతా అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను జగన్ కలిశారని..షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. By B Aravind 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn